పవన్ కళ్యాణ్ తాజా సినిమా సర్దార్ గబ్బార్ సింగ్ సెట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షెడ్యూల్ గుజరాత్ లో ముగించుకుని తిరిగి హైదారాబాద్ కి వచ్చింది. జనవరిలో నెక్స్ట్ షెడ్యూల్ కి వెళ్లనున్నది. ఈ సినిమా ను శరవేగంగా పూర్తి చేయడానికి పవన్ 70 రోజులు కేటాయించినట్లు వార్తలు వచ్చాయి.
కాగా సర్ధార్ టీజర్ లో పవన్ గుర్రాన్ని పట్టుకుని నడుస్తూ వస్తున్నట్లు చూసాము. ఇప్పుడు అదే స్టిల్ ను ఓ అభిమాని హ్యాపీ న్యూ ఇయర్ 2016 అనే ఇంగ్లీష్ అక్షరాలను గుర్రంగా, సంక్రాంతి శుభాకాంక్షలు అనే తెలుగు అక్షరాలను పవన్ స్కార్ఫ్ గా జన సేన ను కళ్ళజోడుగా పవనిజమ్ అనే కాప్షన్ ను పవన్ జుట్టుగా మలచి బొమ్మను క్రియేట్ చేశారు. ఇప్పుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.
0 comments:
Post a Comment